Samsung తన కొత్త Galaxy M06 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో శక్తివంతమైన ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ లైఫ్ మరియు లేటెస్ట్ Android OS తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
ఈ ఫోన్లో MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది, ఇది గరిష్టంగా 2.4GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది.
AnTuTu లో 422K+ స్కోర్ సాధించడం వల్ల డైలీ యూజ్, మల్టీటాస్కింగ్ మరియు గేమింగ్‌కు ఇది చక్కటి ఎంపిక.
RAM: 6GB
స్టోరేజ్: 128GB
OS: Android 15 ఆధారిత One UI 7.0
Samsung Galaxy M06 5G లో 12 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉంది, ఇది ఈ సెగ్మెంట్లో అత్యధికం. అన్ని ప్రధాన నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌తో వేగవంతమైన డౌన్లోడ్ & అప్లోడ్ స్పీడ్స్ పొందవచ్చు.
రియర్ కెమెరా: 50MP (f/1.8) వైడ్ + 2MP డెప్త్
ఫ్రంట్ కెమెరా: 8MP సెల్ఫీ కెమెరా
వీడియో రికార్డింగ్: FHD 1080p @ 30fps
కొత్త లీనియర్ కెమెరా డిజైన్ మరియు కేవలం 8.0mm స్లిమ్ బాడీ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 5000mAh బ్యాటరీ ఉంది.
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ, బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వడం లేదు.
4 తరాల Android OS అప్డేట్స్
4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్
Samsung Knox సెక్యూరిటీ
MRP: ₹15,499
ఆఫర్ ధర: ₹9,999 (35% తగ్గింపు)
ఈ ధరకు Samsung Galaxy M06 5G ఒక Best 5G smartphone under ₹10,000 గా నిలుస్తోంది.
Buy on Amazon Product: Click Here Samsung Galaxy M06 5G